ఐటీడీఏ పీవో కు ఎన్ని మ రేషన్ పారం అందించిన..  సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట..!

భద్రాచలం జూలై 2

టుడే 9 ప్రతినిధి

ఐటీడీఏ పీవో క్యాంప్ కార్యాలయం నందు స్పెషల్ ఇంటెన్షవ్ రివిజన్(సర్ ) కి సంబందించి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి దంపతులు బి రాహుల్. మనిషా లకు ఎన్నిమరేషన్ ఫారం సబ్ కలెక్టర్ మృనాల శ్రేష్ట సమక్షంలో బి యల్ ఓ పి ఎస్ పి ఎస్ నెంబర్ 153 పూర్తిచేయనైనది. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ డిటి గోపాలకృష్ణ, బి ఎల్ ఓ, జయమ్మ పాల్గొన్నారు,

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు