భద్రాచలం జూలై 2
టుడే 9 ప్రతినిధి
ఐటీడీఏ పీవో క్యాంప్ కార్యాలయం నందు స్పెషల్ ఇంటెన్షవ్ రివిజన్(సర్ ) కి సంబందించి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి దంపతులు బి రాహుల్. మనిషా లకు ఎన్నిమరేషన్ ఫారం సబ్ కలెక్టర్ మృనాల శ్రేష్ట సమక్షంలో బి యల్ ఓ పి ఎస్ పి ఎస్ నెంబర్ 153 పూర్తిచేయనైనది. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ డిటి గోపాలకృష్ణ, బి ఎల్ ఓ, జయమ్మ పాల్గొన్నారు,









