కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  400 మందిని కాంగ్రెస్ పొట్టన పెట్టుకుంది: కేసీఆర్..

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని 50 ఏళ్లు పాలించిందని సీఎం కేసీఆర్ అన్నారు. జహీరాబాద్‌లో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్. 1969 ఉద్యమంలో 400 మందిని కాంగ్రెస్ పొట్టన పెట్టుకుంది. 2004లో మనతో పొత్తు పెట్టుకుని మళ్లీ మోసం చేసింది. 2009లో నేను దీక్ష చేస్తే అప్పుడు ప్రకటించారు. ఆ తర్వాత మళ్లీ వెనక్కి ఇచ్చారు. సకల జనుల సమ్మె చేస్తే తప్పని పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది?.” అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు