శ్రీ చైతన్య స్కూల్ పేరుపై అనుమానాలు? – ఉస్మానియా విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీ రామ్. కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్!

  చైనాలో మరో కొత్త వైరస్…

చైనాలో మరో కొత్త వైరస్ విజృంభిస్తోంది. ఆ దేశంలో “ఏవియన్ ఇన్ఫ్లూయెంజా (H9N2) వైరస్” కేసులు విస్తరిస్తున్నాయి. ఈ తరుణంలో భారత ప్రభుత్వం స్పందించింది. ‘చైనా చిన్నారులకు H9N2 వ్యాప్తిని నిశితంగా పరిశీలిస్తున్నాం. భారత్‌లో ఈ కేసులు వ్యాప్తి చెందే అవకాశాలు చాలా తక్కువ. అయినప్పటికీ అప్రమత్తంగా ఉన్నాం. ఈ వైరస్ వ్యాప్తి చెందితే ఎదుర్కొంటాం’ అని కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా ప్రకటన విడుదల చేసింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు