కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  ‘సలార్’ లో యాక్షన్ ఉండదు.. ఓన్లీ ఎమోషన్.

‘సలార్’ ఈ సినిమా పేరు వినగానే హీరో ప్రభాస్ మంచి మాస్ యాక్షన్ లో కనిపిస్తారనుకున్నారు ఫాన్స్ అందరూ. కానీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సలార్ అందరూ అనుకుంటున్నట్టు యాక్షన్ సినిమా కాదు, ఇద్దరు స్నేహితుల కథ సలార్ అంటూ చెప్పేశాడు. సలార్ సినిమాలో యాక్షన్ కంటే ఎక్కువగా ఎమోషన్ ఉండబోతుందని క్లారిటీ ఇచ్చాడు. ఈ డిసెంబర్ 22న సలార్ పార్ట్ 1 విడుదల కానుంది. సినిమా చూసి చెప్పాలి మరి ఎలా ఉంటుందోనని.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు