కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  ఓటు వేయని ప్రభాస్..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. టాలీవుడ్ సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీనికి కారణం.. ప్రభాస్ కొన్నేళ్ల క్రితం విదేశాల్లో మోకాలికి సర్జరీ చేయించుకోవడమే. హైదరాబాద్‌లో రెస్ట్ తీసుకుంటున్న ప్రభాస్.. మణికొండ హైస్కూల్‌లో ఓటు హక్కు వినియోగించుకోవాలి. కానీ ప్రభాస్ తన ఓటు హక్కును వినియోగించుకోనట్లు తెలుస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు