కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  ఫ్యామిలీ స్టార్‌లో విజయ్‌తో రష్మిక డ్యాన్స్‌..?

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, పరశురాం పేట్ల కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఫ్యామిలీ స్టార్. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ మృణాళ్‌ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే రష్మిక ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో కీ రోల్‌లో కనిపించబోతుందని వార్తలు వచ్చాయని తెలిసిందే. ఈ చిత్రంలో విజయ్‌, మృణాళ్‌ ఠాకూర్‌, రష్మిక మధ్య డ్యాన్స్ సీక్వెల్‌ ఉండబోతుందట. రష్మిక ఎలాంటి పాత్రలో కనిపించబోతుందనేది త్వరలోనే మేకర్స్ వెల్లడించనున్నారట.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు