కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా…

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ రావడంతో కేసీఆర్ మరికొద్ది సేపట్లో తన రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు గవర్నర్ అప్పాయింట్ మెంట్ కోరారు. రాజ్ భవన్ కు బయలుదేరి గవర్నర్ తమిలసై తో భేటీ అయ్యి రాజీనామా లేఖ అందజేయనున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నీ ప్రభుత్వం ఏర్పాటుకు పిలిచే అవకాశం ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు