నాగార్జున సాగర్ డ్యామ్ కంట్రోల్ రూమ్ పేరును అధికారులు మార్చారు. కుడిగట్టు వైపు ఉన్న టీఎస్ స్పెషల్ పోలీస్ గార్డు రూమ్ కు పేరు మార్పు. కంట్రోల్ రూమ్ కు ఏపీ పోలీసు గార్డు రూమ్ గా ఏపీ అధికారులు పేరు మార్చారు.