కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ….

*సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.
పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు.

భద్రాచలం మే 22
టుడే 9 ప్రతినిధి

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

మండలంలోని 1. ప్రసాదపు నాగరాజు
32,000రూ,,లు భద్రాచలం,2. పులిచర్ల. మంగ
26,000రూ,,లు భద్రాచలం
3.షేక్ నెహ అంజుమ్
49,000రూ,,లు భద్రాచలం 4. పులిపాటి ఉమా మహేష్
15,000రూ,,లు భద్రాచలం 5. మెట్ల. వరలక్ష్మి
48,000రూ,,లు భద్రాచలం
6.జెట్టి రమేష్
40,000రూ,,లు భద్రాచలం మండలం వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా సంబంధితులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పరిమి శ్రీనివాస్, సీనియర్ నాయకులు బోగల శ్రీనివాస్ రెడ్డి, రత్నం రమాకాంత్, బొంబోతుల రాజీవ్, పెద్దినేని శ్రీనివాస్, భీమవరపు వెంకటరెడ్డి, దుద్దికురి సాయిబాబా, పడిసిరి శ్రీనివాస్, చింతాడి రామకృష్ణ, బత్తుల సాంబయ్య, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆకుల వెంకట్, యూత్ కాంగ్రెస్ మండల కార్యదర్శి మాచినేని భాను, జమిర్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు