నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ను ఆహ్వానించిన డి.ఎస్.పి రవీందర్ రెడ్డి, సీఐ నాగబాబు.
డి రమేష్, Today9 News ప్రతినిధి, మణుగూరు
మణుగూరులో 06వ తేదీ సోమవారం నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి విచ్చేయవలసినదిగా పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లును డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ నాగబాబులు ఆహ్వానించారు , ఈ కార్యక్రమంలో ఎస్సై నగేష్ కుమార్, ఎస్సై.రవుప్ లు పాల్గొన్నారు









