తొలిముద్ద కార్యక్రమంలో పాల్గొన్న పినపాక శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు.

తొలిముద్ద కార్యక్రమంలో పాల్గొన్న పినపాక శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు.

Today9News ప్రతినిధి D రమేష్, మణుగూరు

మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని శివలింగాపురం పీ చ్ సి పరిధి అంగన్వాడి కేంద్రంలో నిర్వహించిన తొలిముద్ద కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు  పాల్గొని చిన్నారులకు పోషక ఆహారం అందించారు. చిన్నపిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించటం కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ తొలిముద్ద పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. తమ ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండల, టౌన్ అధ్యక్షులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు