Today9News, ప్రతినిధి,D రమేష్, మణుగూరు
అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వ్యూ పాయింట్ వద్ద ఎడమ వైపునున్న బెల్ మౌస్ ను, కుడివైపునున్న సీతమ్మ ప్రాజెక్టును పరిశీలించునున్న డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క , నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
Post Views: 1









