Today9News ప్రతినిధి,D రమేష్, మణుగూరు
అశ్వాపురం నుండి మొండికుంట వరకు 22 కోట్లతో బీటీ రోడ్డు పనులకు రెవెన్యు శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు . ఈకార్యక్రమంలో శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు. తెల్లం వెంకట్రావు. జిల్లా అధ్యక్షురాలు దేవి. ఐటీడీఏ పీవో రాహుల్, సబ్ కలెక్టర్ మ్రోణాల్ శ్రేష్ట. పలువురు అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.









