అంగన్వాడీ నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం…!!

అంగన్వాడీ నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం…!!

Today9News ప్రతినిధి, D రమేష్, మణుగూరు

  • సుమారు రూ.12 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణం
  • పాల్గొన్న గౌరవ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు

అశ్వాపురం మండలపరిధిలోని సదురు
చింతిర్యాల గ్రామ పంచాయతీ, కట్టవారిగూడెం నందు
అభివృద్ధిలో భాగంగా సులభతరమైన ప్రజాపాలనందించడమే ధ్యేయంగా స్థానికచిన్నారులు,గర్భిణీలు,బాలింత్లకు మెరుగైన సంక్షేమసేవలను అందించడమే లక్ష్యంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగము వారి సౌజన్యంతో, సంబంధిత
గౌరవ అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో
సుమారు రూ!! 12 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి,పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు