Today9News
ఢిల్లీ: జర్నలిస్టుల రక్షణ, హక్కుల సాధన కోసం *తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు.
జాతీయ రక్షణ చట్టం, కొత్త వేతన బోర్డు ఏర్పాటు, నేషనల్ మీడియా కమిషన్ పునర్ వ్యవస్థీకరణ తదితర డిమాండ్లతో నినాదాలు చేశారు. ఎలక్ట్రానిక్ మీడియాకు సమాన హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మణుగూరు జర్నలిస్టులు చిర్ర శ్రీనివాస్ పొదిలి సుబ్బారావు తదితర విలేకరులు
పలు రాష్ట్రాల నుంచి జర్నలిస్టులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.









