Today9News ప్రతినిధి,D రమేష్, మణుగూరు
ఎగువన కురుస్తున్న వర్షాలకి, ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి వలన ముంపు గ్రామాలైనటువంటి ప్రజలు చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు…
మణుగూరు చిన్నరావి గూడెం గ్రామానికి చెందిన తెల్లం నరసింహారావుకి రాత్రి వేళ గోదావరి ఒడ్డున నీటిలో కొట్టుకు వచ్చిన విష సర్పాల వలన పాముకాటు, మణుగూరు వంద పడకల ఏరియా ఆసుపత్రికి తరలింపు. వైద్యం అందిస్తున్న డాక్టర్లు.









