కేంద్రంలో బిజెపి పాలనకు వ్యతిరేకంగా ప్రజా చైతన్య యాత్ర….

కేంద్రంలో బిజెపి పాలనకు వ్యతిరేకంగా ప్రజా చైతన్య యాత్ర… ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు….

Today9News ప్రతినిధి,D రమేష్, మణుగూరు

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రజా, విద్యార్థి వ్యతిరేక విధానాలకు నిరసనగా పినపాక ఈ బయ్యారం లో సిపిఐ పార్టీ ప్రజా చైతన్య యాత్రను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు . ఈ యాత్రలో షాబీర్ పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, కల్లూరు వెంకటేశ్వర కల్లూరి వెంకటేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిల్ మున్నా లక్ష్మణ్ కుమారీ ,స్థానిక నాయకులు పుల్లారెడ్డి, రాంగోపాల్, దుర్గ్యాల సుధాకర్, జిల్లా కౌన్సిల్ సోంది కుటుంబరావు, మరి కొంతమంది నాయకులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు