వాసవి క్లబ్ వ్యవస్థాపకులు, స్వాతంత్ర సమరయోధులు శ్రీ కల్వకుంట్ల చంద్ర సేన గుప్తా గారి 107వ జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు

Today9TVNews ప్రతినిధి, D రమేష్, మణుగూరు

వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఈనెల 1 నుండి 7 తారీఖు వరకు వాసవి వారోత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి

సభ్యులందరూ ఉత్సాహంగా పాల్గొని ఆ సేవా వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము.

కార్యక్రమంలో భాగంగా మొదటి మణుగూరు వాసవి క్లబ్ ప్రెసిడెంట్ మిట్టపల్లి శ్యామ్, కొల్లూరి గౌరీ శంకర్, సముద్రాల కిషోర్, సుగ్గల సూర్యనారాయణ ఆధ్వర్యంలో, క్లబ్ మరియు జిల్లాస్థాయిలో వీరు చేసిన సేవలను గుర్తిస్తూ

వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ దోసపాటి వెంకటేశ్వరరావు,

వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కడవెండి

విశ్వనాథ్ గుప్తా గార్లను

వేద ఆశీర్వచనంతో వైభవముగా సన్మానం చేయడం జరిగింది

ఈ వారోత్సవాల్లో మున్ముందు సభ్యుల సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిశ్చయించడం జరిగింది మరి సేవా కార్యక్రమాల్లో బీదా సాధలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని సదుద్దేశంతో క్లబ్ ముందుకు వెళుతుందని క్లబ్ పెద్దలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరడమైనది.

ఈ కార్యక్రమమునకు కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దోసపాటి నాగేశ్వరరావు,

వాసవి నగర్ ప్రెసిడెంట్ కొత్త గుండ్ల రామచంద్రరావు‌, బండారు నరసింహారావు, చిత్తలూరి రమేష్ బాబు,

వాసవి క్లబ్స్ జిల్లా ఇన్చార్జి

వాసవి క్లబ్స్ జిల్లా ఇన్చార్జ్ చిట్టూరి శేషు కుమార్, మాజీ ప్రెసిడెంట్ వడియాల ప్రభాకర్ రావు, దర్శి మధుసూదన్ రావు,మాజీ ప్రెసిడెంట్ సంక శ్రీనివాసరావు, సంక రాధా శ్యాం గుప్తా, సుగ్గల భాను సంతోష్, సోషల్ వర్కర్ శ్రీ నాగుల జ్యోతి హాజరై కార్యక్రమం

విజయవంతం చేసినారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు