ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోరుబాట ఆందోళన కార్యక్రమం.. 

Today9TVNews ప్రతినిధి, D రమేష్, మణుగూరు

మణుగూరు పట్టణంలోని పార్టీ ఆఫీసు కార్యాలనుంచి ఒక ప్రదర్శనగా

బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అంతా ఎమ్మార్వో ఆఫీస్ ముందు చేరుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చని సందర్భంలో బి ఆర్ సి ఆందోళన చేపట్టింది.

ఆందోళనకు సిద్ధ మవుతున్న బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు.

కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకంగా ఆందోళనకు సిద్దమవుతున్న బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు.. ఆళ్లపల్లి మినహా అన్ని మండలాల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు హాజరవుతున్నారు, సుమారు 100 పైగా కార్యకర్తలు పాల్గొనబోతున్నారు.

వివిధ పార్టీల ఆందోళనలో భాగంగా మణుగూరులో భారీ భద్రత ఏర్పాట్లు..

మణుగూరు పట్టణంలో పలు రకాల పార్టీలు ఆందోళనలో భాగంగా భారీ పోలీస్ భద్రత ఏర్పాట్లు సిద్ధం చేసిన సీఐ నాగబాబు. విస్తృతంగా వాహన తనిఖీలు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు