Today9TVNews ప్రతినిధి,D రమేష్, మణుగూరు
మణుగూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఎంఈఓ స్వర్ణ జ్యోతి తెలిపారు.
ఈనెల 9, 10 తేదీలలో క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అండర్ 14, అండర్ 17, బాల బాలికల విభాగాల్లో కబడ్డీ, కోకో, వాలీబాల్, అట్లాటిక్స్, అంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు ఎంఈఓ స్వర్ణ జ్యోతి వెల్లడించారు.
విద్యార్థులకు ఆటల ద్వారా ఎంతో ఆరోగ్యంతో పాటు భవిష్యత్తు బాగుంటుందని ఎంఈఓ తెలియచేశారు.
Post Views: 15









