భద్రాది థర్మల్ విద్యుత్ కేంద్రం వద్దకు చేరుకున్న బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి పువ్వాడ అజయ్….

Today9TV News ప్రతినిధి,D రమేష్, మణుగూరు
ధర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బిఆర్ఎస్ బృందం సందర్శనలో భాగంగా మణుగూరు ప్లాంట్ కు చేరుకున్న టిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి పువ్వాడ అజయ్, రేగా కాంతారావు, కార్యకర్తలు….
బీటీపీఎస్ వద్దకు చేరుకున్న బిఆర్ఎస్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ను, రేగా కాంతారావు ను ప్లాంట్ లోకి రాకుండా గేటు వద్ద అడ్డుకున్న జెన్కో, మరియు పోలీస్ అధికారులు..
ధర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి నిరసనగా మణుగూరు బి టి పి ఎస్ ఎదుట ధర్నా నిర్వహించిన టిఆర్ఎస్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్. మాజీ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు