IRR కేసులో విచారణ రేపటికి వాయిదా..

ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. బాబు తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించగా.. వాదనలు విన్న కోర్టు విచారణను రేపటికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రేపు సీఐడీ తరపు న్యాయవాది వాదనలు వినిపించనున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram