రేపు నా గడ్డం తీసేస్తా: ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి..

నా మొక్కు రేపటితో తీరుతుందని, గడ్డం తీసేస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. సీఎం ఎవరన్నది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి మెజారిటీతో గెలవబోతుంది. రాష్ట్రంలోనే ఎక్కువ మెజార్టీతో హుజూర్‌నగర్, కోదాడలో గెలుస్తున్నాం. క్యాంప్ గురించి తెలియదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్యాంప్ ఏర్పాటు చేసినా తప్పు లేదు.” అని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share