ప్రమాణ స్వీకారానికి బయలుదేరి వెళ్లిన టిడిపి నాయకులు.

చింతూరు నంబరు 13 : టుడే 9 ప్రతినిధి

రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకు రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి సూచనలు మేరకు ఈరోజు రంపచోడవరం నియోజకవర్గం లో 11మండలాల బూత్ కమిటీ, క్లస్టర్ ఇంచార్జి ల ప్రమాణ స్వీకారం కార్యక్రమం నకు చింతూరు మండల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మహమ్మద్. జమాల్ ఖాన్ ఆధ్వర్యంలో చింతూరు మండలం నుండి ఈ సమావేశం నకు తరలి తరలివెళ్లారు, ఈ సందర్బంగా జెండా ఊపి మాజీ మండల అధ్యక్షులు ఎండీ. జహంగీర్ ప్రారంభించారు ఈ కార్యక్రమం లో 18పంచాయతీ ల నాయకులు సీనియర్ నాయకులు అనిగి. చంద్రయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు పసుపు లేటి సాల్మన్ రాజ్, మహిళ నాయకురాలు నాగ. మంగవేణి, బొక్కిలి. రాంబాబు, సొసైటీ మాజీ సర్పంచ్ చిడుమూరు బొక్కిలి. మల్లయ్య మాజీ ఎంపీటీసీ కుంజా. సీతారామయ్య, సొసైటీ చైర్మన్ సరియం. చిట్టిబాబు జల్లి. మల్లయ్య తదితరులు పాల్గొన్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram