పంచాయతీ ఎన్నికల్లో ప్రేయసి చేత నామినేషన్ వేయించిన ప్రియుడు..

పంచాయతీ ఎన్నికల్లో ప్రేయసి చేత ఆమె ప్రియుడు నామినేషన్ వేయించిన అనంతరం వివాహం చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది..తన ప్రేయసి ఎస్సీ కావడంతో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న యువతితో బీసీ సామాజిక వర్గానికి చెందిన చంద్రశేఖర్ నామినేషన్ వేయించాడు. .

ఇలా ఉండగా తమ కూతురు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రులుఫిర్యాదు చేశారు.దీంతో తమకు రక్షణ కల్పించాలని ప్రేమజంట పోలీసులను ఆశ్రయించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram