రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సిబి) వరుసగా రెండోసారి ఐపిఎల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే కిందటి ఏడాది ఆర్సిబి విజయోత్సవాల సందర్భంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.
ఇలాంటి స్థితిలో ఆర్సిబి యాజమాన్యం మరోసారి చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ఆసక్తి చూపించడం జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.









