ఎనిమిది గంటలకు 11.20 అడుగులకు చేరుకున్న గోదావరి నీటిమట్టం.
Today 9 ప్రతినిధి D వినేష్ భద్రాచలం
భద్రాచలంలో గోదావరి నీటిమట్టం అంతకంతకు పెరుగుతోంది మహారాష్ట్రలో కురిసిన వర్షాల కారణంగా నీరు గోదావరిలో కలవటంతో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది.
ఎగువన కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో భద్రాచలం లో గోదావరి నీటిమట్టం నేడు 8గంటలకు 11 అడుగులకు చేరుకుంది. కాగా నీటిమట్టం ఇంకొంచం పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలియజేస్తున్నారు..









