వలస గుత్తి కోయిల పేరుతో తెలంగాణ అడవులను నాశనం చేయడం ఆపాలి…..

వలస గుత్తి కోయిల పేరుతో తెలంగాణ అడవులను నాశనం చేయడం ఆపాలి… స్థానిక గిరిజనుల హక్కులను కాపాడాలి.. తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆలెం కోటి….

 

Today9News ప్రతినిధి,D రమేష్, మణుగూరు

 

వలస గుత్తి కోయలు అడవులను నాశనం చేస్తూ పోడు సాగును విస్తరిస్తున్నారని, దీనివల్ల అడవుల ఉనికికే ముప్పు ఏర్పడడంతో పాటు, స్థానికంగా ఉన్న ఆదివాసులకు చెడ్డ పేరు వస్తుందని ఆలేం కోటి అన్నారు.

 

గోత్తికోయిల ఆక్రమణ పై సమగ్ర విచారణ చేపట్టి అడవి భూములు విద్యాంసాన్ని అరికట్టాలని, ఆక్రమణలను తొలగించాలని ఆదివాసుల రాజ్యాంగం వద్ద హక్కులు జీవనోపాధి అటవీ హక్కులను పరిరక్షించే అటవీ శాఖ అధికారులు పరిరక్షించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని తుడుం దెబ్బ నాయకులు డిమాండ్ చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు