Today9News ప్రతినిధి,D రమేష్, మణుగూరు
అశ్వాపురంలోని దుమ్ముగూడెం ఆనకట్టను సిపిఎం రైతు సంఘం బృందం పరిశీలించింది.
భద్రాది జిల్లా రైతాంగానికి సాగునీటిని అందించాలని ఈ బృందం డిమాండ్ చేసింది. ఈ బృందంలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కొక్కెర పార్టీ పుల్లయ్య. జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ, అధ్యక్షుడు ఎలమంచుల వంశీ. జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, సాంబశివరావు, రామ్మోహన్ రెడ్డి.









