Today9News ప్రతినిధి, D రమేష్, మణుగూరు
సీతారామ ప్రాజెక్టు నుండి సాగర్ కెనాల్ కు గోదావరి జలాలు తరలించడం అభ్యంతరం లేదని సిపిఎం రైతు సంఘం తెలిపింది. ఈ జిల్లాకు సాగునీటిని అందించకుండా సాగర్ కు తరలించడం పై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాళి పేరు గేట్లు ఎత్తి నీటిని గోదావరిలో పంపిస్తే వృధాగా పోతున్నాయి.
సాగర్ జలాల్ నింపడం కోసం తాలిపేరు గేట్లు ఎత్తటంతో ఈ ప్రాజక్ట్ ఆయకట్టు రైతులకు ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడలున్నాయి.. సీతమ్మ సాగర్ కు నిధులు మంజూరు చేసి ప్రాజక్ట్ ను పూర్తిచేయాలని సిపిఎం రైతు సంఘం బృందం డిమాండ్ చేసింది.









