కామ్రేడ్ బొల్లోజు అయోధ్య స్మారక స్థూపం ఆవిష్కరించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు.

T9day9News ప్రతినిధి, D రమేష్, మణుగూరు

మణుగూరు రామానుజవరంలో కామ్రెడ్ బొల్లోజు అయోధ్య చారి స్మారక స్థూపాన్ని ఆవిష్కరించి, పూలు వేసి నివాళులర్పించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనం నేని సాంబశివరావు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, సిపిఐ రాష్ట్ర నాయకులు పాల్గొని అయోధ్య చారి గారి సేవలను కొనియాడారు, వారి స్ఫూర్తితో మనం ప్రజాసేవకు సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు…

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు