హైదరాబాద్‌లో వరల్డ్-క్లాస్ క్రికెట్ స్టేడియం

హైదరాబాద్‌లో వరల్డ్-క్లాస్ క్రికెట్ స్టేడియం..

ప్రపంచ క్రికెట్ మ్యాప్‌లో హైదరాబాద్‌కు కొత్త గుర్తింపు!

తెలంగాణ సీఎం ఏ. రేవంత్ రెడ్డి  ఆలోచనలకు అనుగుణంగా హైదరాబాద్ Future Cityలో ప్రపంచ స్థాయి క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

నరేంద్ర మోదీ స్టేడియం కంటే భారీగా!
1.32 లక్షల కంటే ఎక్కువ సీటింగ్ కెపాసిటీతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాల్లో ఒకటిగా నిలిచేలా ప్రతిపాదన.
Lord’s, Australiaలోని iconic stadiums తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం.కానుంది.

నిర్మాణం, నిర్వహణలో BCCI భాగస్వామ్యంతో 
భూమిని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేలా 
BCCI–తెలంగాణ ప్రభుత్వం కలిసి అభివృద్ధి, నిర్వహణపై ప్రణాళికలు రూపొందించనున్నారు.

ORR, ప్రతిపాదిత RRR, RGIA, భవిష్యత్ మెట్రో కనెక్టివిటీతో Future City స్పోర్ట్స్‌కు కొత్త హబ్‌గా మారే అవకాశం.ఉంది.Sports City + Tourism + Net-Zero సిటీ,Bharat Future City…
రేపటి హైదరాబాద్‌ను ప్రపంచ క్రీడా నగరంగా తీర్చిదిద్దే దిశగా మరో భారీ అడుగు! పడనుంది..

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు