Today9TVNews ప్రతినిది, D రమేష్, మణుగూరు
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చలేదంటూ ప్రజలకు కార్డులను పంపిణీ చేస్తున్న టిఆర్ఎస్ నాయకులు
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ వారి భద్రత ఏర్పాట్లు, ర్యాలీ ద్వారా తాసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించబోతున్న బిఆర్ఎస్ శ్రేణులు
Post Views: 19









