D వినేష్ భద్రాద్రి డివిజన్ ప్రతినిధి..
బూర్గంపహాడ్: పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే మండల పరిధిలోని అభ్యర్థులకు ఉచిత శిక్షణ, వసతి కల్పించేందుకుగానూ దరఖాస్తు గడువు
నేటితో ముగియనుందని . ఆసక్తిగల అభ్యర్థులు గురువారం సాయంత్రం 5_గంటలలోగా బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్ నందు సంబంధిత అధికారులకు త్వరగతిన దరఖాస్తులు అందించాలని, తమ నేతృత్వంలో అర్హత పరీక్ష ద్వారా ఎంపికైన వారికే ఈ సదావకాశం దక్కుతుందని, నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని బూర్గంపహాడ్ పోలీస్ ఇన్స్పెక్టర్ మేడా ప్రసాద్ సూచించారు …
Post Views: 30









