అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్ కే పరిమితమైన కెసిఆర్ రాజీనామా చేయాలని శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు రాస్తారోకో..

Today9TV News ప్రతినిధి,
D రమేష్, మణుగూరు
మణుగూరు అంబేద్కర్ సెంటర్లో ప్రధాన రహదారి పై శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ర్యాలీ మరియు అంబేద్కర్ సెంటర్లో రాస్తారోకో.. అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్ కే పరిమితమైన కెసిఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు, నెలనెలా లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ ప్రజల సమస్యలను గాలికి వదిలేసి ఫామౌస్లలో కూర్చొని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని పినపాక నియోజకవర్గం లోని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తో పాటు నియోజకవర్గంలోని కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ప్లకార్డులతోటి నిరసన తెలియజేశారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు