కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  తిరుమలకు ప్రధాని మోడీ.. షెడ్యూల్‌ ఇదే..

తిరుమలకు ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. ఈ నెల 26వ తేదీన సాయంత్రం 6:50 గంటలకు తిరుపతి విమానశ్రయంకు ప్రధాని మోడీ చేరుకొని రాత్రి 7:50 గంటలకు శ్రీరచనా అతిథి గృహానికి చేరుకొని అక్కడే బస చేయనున్నారు. ఈ నె 27వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 8:45 గంటల వరకు ప్రధాని మోడీ తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటారు. అనంతరం 9:30 గంటలకు తిరుమల పర్యటన ముగించుకోని తిరుపతి విమానశ్రయంకు బయలుదేరనున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు