శ్రీ చైతన్య స్కూల్ పేరుపై అనుమానాలు? – ఉస్మానియా విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీ రామ్. కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్!

  రెండో తరగతి విద్యార్థిని విచక్షణారహితంగాచితకబాదిన టీచర్.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : టుడే 9 ప్రతినిధి

పట్టణంలోని కూనవరం రోడ్డులో ఉన్న శ్రీవిద్య ప్రైవేటు పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న విద్యార్థిని టీచర్లు అమానుషంగా చితకబాది వాతలు వచ్చేలా చేశారని తల్లిదండ్రులు స్కూలు ఎదుట ఆందోళనకు దిగారు..రెండవ తరగతి చదువుతున్న చిన్నపిల్లవాడిని ఈ విధంగా దాడి చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని నిలదీసేందుకు వచ్చిన విద్యార్థి తల్లిదండ్రులకు కలవకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని యాజమాన్యంపై, తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు..విద్యార్థిని చితకబాదిన ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పలు విద్యార్థి సంఘాలు స్కూల్ వద్దకు చేరుకొని ధర్నాకు దిగారు..విద్యార్థులను భౌతికంగా దాడి చేసి వేధింపులకు గురి చేస్తున్న యాజమాన్యం పై క్రిమినల్ కేసులు ఫైల్ చేసి స్కూల్ లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు