కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  వాసవీ మాత జయంతికి రాష్ట్ర పండుగ హోదా. .. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు….

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం ఏప్రిల్ 23
టుడే 9 ప్రతినిధి

వాసవీ మాత జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భద్రాచలం వాసవి క్లబ్ వైస్ ప్రెసిడెంట్ రేపాక సాయి అఖిల్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాసవీ మాత జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం ఎంతో ఆనందదాయకమని, అన్నారు.ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సమాజంలోని అన్ని వర్గాలకు సంతోషాన్ని కలిగించేదిగా ఉందని అన్నారు.
ఇలాంటి నిర్ణయాలు సాంప్రదాయాలకు, సంస్కృతికి మరింత ప్రాధాన్యతను చాటుతాయని, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య అభినందనీయమని తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు