సబ్ కలెక్టర్ ఆఫీస్ లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు..! ఓటరు జాబితాలో సందేహాలు ఉంటే సంప్రదించవచ్చు..

  • సబ్ కలెక్టర్ ఆఫీస్ లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు.
  •  ఓటరు జాబితాలో సందేహాలు ఉంటే సంప్రదించవచ్చు.
  •  సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలై 2

టుడే 9 ప్రతినిధి

 

పారదర్శక ఓటర్ జాబితా కోసం ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మక చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) ఓటర్ల జాబితా సవరణ

. ఓటర్లు తమ పేర్లు ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి ఏమైనా సందేహాలు ఉంటే సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ కు ఫోన్ చేసి తమ సందేహాలు నివృత్తి చేసుకోవాలని భద్రాచలం నియోజకవర్గం ఈ ఆర్ ఓ సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట గురువారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.

సర్ 2026 కు సంబంధించిన అంశాలపై ప్రజలకు సహాయం చేయడానికి భద్రాచలం నియోజకవర్గంలోని ప్రజలకు భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఫోన్ నెంబర్ *90140 49749* ఫోన్ చేసి సమాచారం కానీ ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని లేదా నేరుగా భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం పని వేళల్లో హెల్ప్ డెస్క్ ను సంప్రదించి సమాచారం. సర్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశం తెలుసుకోవచ్చని ఆయన అన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు