రమేష్, Today 9news ప్రతినిధి,…మణుగూరు
….. మణుగూరు బీటీపీఎస్ లో జరుగుతున్న కాంట్రాక్ట్ పనులను జెన్కో యాజమాన్యం రూప సామీప్యత పనులు విలీనం చేసి కార్పొరేటర్లకు అప్పచెప్పేందుకు సమాయత్తం అవుతుండడాన్ని తక్షణమే విరమించుకోవాలని కోరుతూ కాంట్రాక్టర్లు సిఇ బిచ్చన్న కు వినతి పత్రం అందజేశారు









