భద్రాచలం ఇసుక ర్యాంపు నుండి పట్టపగలు యదేచ్చగా ట్రాక్టర్లతో అక్రమ ఇసుక రవాణా చేయడం గమనార్హం. అనుమతులు ఉన్నాయా అని అడిగితే మాకు అనుమతి ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయానికి తోలుతున్నామని సమాధానం చెప్పడం విశేషం. ఒకవేళ ప్రభుత్వ అనుమతితో ఇసుక తలకాలు నిర్వహిస్తే ట్రాక్టర్ కు ప్రభుత్వ అనుమతితో ఇసుక తోలడం జరుగుతుంది అనే బోర్డుతోని తొలకలు నిర్వహించాలి అటువంటిది ఏమీ లేకుండా అక్రమంగా అధికారుల పేరు చెప్పి ఇసుక రవాణా చేస్తున్నారు. ఇంత పట్టపగలు అక్రమ ఇసుక తోలకలు జరుగుతుంటే ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు తెలియడం లేదు.
జర్నలిస్ట్:D.Vinesh









