చత్రపతి శివాజీ మహారాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో మణుగూరులో ఉచిత కంటి వైద్య శిబిరం.
Today9News ప్రతినిధి, D రమేష్ మణుగూరు
మణుగూరు అశోక నగర్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చత్రపతి శివాజీ మహారాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్యం శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని హైదరాబాద్ శంకర్ కంటి ఆసుపత్రి వైద్య బృందం సమక్షంలో నిర్వహిస్తున్నారు. ఉచిత కంటి పరీక్షా శిభిరాన్ని మణుగూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గురు కృష్ణ ప్రారంభించారు. ఈ కా ర్యక్రమంలో రాజశేఖర్, పెద్దిరెడ్డి, గోపిరెడ్డి, చందర్, కనకరాజు, జగదీష్, సురేష్, అనిల్, అడ్వకేట్ వాసవి, శ్రీహరి, కపిల్ రాజు, అరుణ్, లు పాల్గొన్నారు
Post Views: 19









