Today9TVNews ప్రతినిధి, D రమేష్, మణుగూరు
కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రజేస్తుంది, రాష్ట్రంలో కెసిఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని మాజీ జెడ్పిటిసి పోశం నరసింహారావు ఆరోపించారు.
మణుగూరు మండలంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. బి.ఆర్.ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, పథకాలను అమలు చేయాలని డిమాండ్. దర్నాలో పాల్గొన్న మాజీ జెడ్పిటిసి పోశం నరసింహారావు, మాజీ కోఆప్షన్ సభ్యులు పాషా, టౌన్ అధ్యక్షుడు కుంటా లక్ష్మణ్, యాదగిరి, వట్టం రాంబాబు, తురక రామకోటి,అప్పారావు, చెన్నకేశవులు, కమ్మంపాటి శ్రీనివాస్, ముద్దంగుల కృష్ణ, యగ్గడి. నరసింహారావు వేర్పుల సురేష్ ,దమ్మకపేట సర్పంచ్ మడి స్వరూప, మాజీ సర్పంచులు, బొగ్గం రజిత, సుజాత, అడపాల సత్యవతి, జెన్నా స్వర్ణలత, ఆవుల జానకి.









