Today9TVNews ప్రతినిధి, D రమేష్, మణుగూరు
మణుగూరు విచ్చేసిన రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ అంకిత్. సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట
విద్యార్థులు రూపొందించిన ఎలక్ట్రికల్ వాహనాన్ని పరిశీలిస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి.
మణుగూరు, ఖమ్మం మహబూబాద్, కు చెందిన విద్యార్థులు అధునాతన టెక్నాలజీతో రూపొందించిన వాహనాలను మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, పరిశీలించారు.
విద్యార్థులను అభినందించి ప్రశంస పత్రాన్ని అందించిన మంత్రి వివేక్ వెంకటస్వామి
ఎలక్ట్రికల్ వాహనాన్ని రూపొందించిన మణుగూరు, ఖమ్మం, మహబూబాద్ విద్యార్థుల ను అభినందించి ప్రశంస పత్రాన్ని అందించిన మంత్రి వివేక్ వెంకటస్వామి….
ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు









