ప్రముఖ నటి షావుకారు జానకి (94) కన్నుమూత..

Today9TVNews ప్రతినిధి, D రమేష్, మణుగూరు.

చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి.

400కు పైగా సినిమాల్లో నటించిన షావుకారు జానకి.

స్త్రీరత్న,

ప్రైడ్ ఆఫ్ ఇండియా,

వండర్ వుమన్,

కళైమామణి&

జీవన సాఫల్య పురస్కారాలెన్నో….

బిరుదులెన్నో…

అందుకున్న…

శ్రీమతి షావుకారు జానకి గారికి

శ్రధ్ధాంజలి

 

టేకుమళ్ళ జానకి…

శంకరమంచి జానకి యై…

తొలిచిత్రాన్నే తన పర్మనెంట్ ఇంటి పేరుగా చేసుకుని..

షావుకారు జానకి గా సినీ ఇండస్ట్రీలో పేరెళ్ళిపోయారు.

 

వాక్పటిమకు.. డైలాగ్ డెలివరీ కి…

షావుకారు జానకి….నిజంగా షావుకారే.

మరెవ్వరికీ సాధ్యంకాని డిక్షన్ తో..

విలక్షణ నటనతో..

వెండితెరను సుసంపన్నం చేయడమే కాదు…

స్వీయ జీవితాన్ని కూడా సమున్నతము…సంపన్నము..

చేసుకున్నారంటే…అసలు అతిశయోక్తే కాదు.

షి కమాండెడ్ రెస్పెక్ట్.

షి డిజర్వ్స్ అవర్ అటెన్షన్.

షి లెడ్ ఎ మెమొరబుల్ కంప్లీట్ లైఫ్ ఎంజాయింగ్ ఎవరీ మొమెంట్.

హర్ యాక్షన్ స్టేస్ హియర్ ఆన్ ది సిల్వర్ స్క్రీన్ విత్ గోల్డన్ డైలాగ్స్.

ఇవే మా టుడే 9టీవీ న్యూస్ తరపు నుంచి శ్రధ్ధాంజలి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share