శ్రీ చైతన్య స్కూల్ పేరుపై అనుమానాలు? – ఉస్మానియా విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీ రామ్. కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్!

  టీటీడీ ఛైర్మన్‌ కీలక ప్రకటన..

తిరుమలలో గురువారం నుంచి నిరంతరాయంగా శ్రీనివాస విశేష హోమం జరుగుతుందని టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. శ్రీనివాస హోమంలో వర్చువల్‌గా పాల్గొనేందుకు అవకాశం ఉన్నట్లు తెలిపారు. టీటీడీలో త్వరలో సివిల్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు.. అలాగే ఖాళీగా ఉన్న లెక్చరర్‌ పోస్టులు భర్తీ చేస్తామని ఆయన ప్రకటించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు