కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  చంద్రబాబుకు షాక్.. బెయిల్ రద్దు పై సుప్రీంకోర్టులో ట్విస్ట్..

చంద్రబాబుకు స్కిల్స్ క్యాం కేసులు ఈనెల 20న ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ సిఐడి అభ్యంతరాలు వ్యక్తం చేసినా హైకోర్టు పెద్దగా పట్టించుకోలేదు. అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ ఇచ్చే అధికారం తమకు ఉందని కోర్టు స్పష్టం చేసింది. అయితే దీనిని సవాల్ చేస్తూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు బెయిల్ పై స్టే విధించాలని కోరింది. ఆ పిటిషన్ సుప్రీంకోర్టు ముంగిటకు వచ్చింది. దీంతో విచారణకు స్వీకరిస్తూ కోర్టు ఆదేశాలు ఇవ్వడం విశేషం.

 

ఇప్పటికే చంద్రబాబు సుప్రీంకోర్టులో వాస్ పిటిషన్ దాఖలు చేశారు. తన అరెస్టు విషయంలో కనీస నిబంధనలు పాటించలేదని.. ఎటువంటి ఆధారాలు లేవని.. ముఖ్యంగా గవర్నర్ అనుమతి తీసుకోలేదని.. అందుకే ఈ కేసు కొట్టి వేయాలని కోరుతూ క్వాస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. తీర్పు రిజర్వులో ఉంది. రేపు మాకు తీర్పు వస్తుందన్న నేపథ్యంలో.. ఇప్పుడు చంద్రబాబు బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై కోర్టు విచారణకు స్వీకరించడం విశేషం

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు