కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  మన్సూర్ పై చర్యలు తీసుకోవద్దు: నటి త్రిష..

తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్‌పై చర్యలు తీసుకోవద్దని హీరోయిన్ త్రిష అన్నారు. కొన్ని రోజుల క్రితం త్రిషపై ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. పోలీసులు కేసు నమోదు చేసి విచారించారు. త్రిషకు లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని లేఖ పంపారు. మన్సూర్ క్షమాపణలు చెప్పాడని, అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆమె బదులిచ్చిందని పోలీసులు తెలిపారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు