కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  నూతన పాఠశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే, తెల్లం,పిఓ.రాహుల్.

భద్రాద్రి కొత్త గూడెం జిల్లా :చర్ల నవంబర్ 19:టుడే 9 ప్రతినిధి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చింతగుప్ప గ్రామంలో నూతన పాఠశాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఐటిడిఏ పిఓ రాహుల్, .స్థానిక ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు,చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన , రిబ్బన్ కట్ చేసి, ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు, విద్యార్థులతో ఓ పాట ఆలపించి పిఓ, విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడుతూ,నేటి బాలల రేపటి పౌరులు క్రమశిక్షణతో పాటు చదువు విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిలో నిలవాలని పేర్కొన్నారు.డీఈవో విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు ఆట వస్తువులు పంపిణీ చేశారు.విద్యార్థులతో కూర్చొని పిఓ ఎమ్మెల్యే స్థానిక అధికారులు భోజనం చేశారు.తదుపరి మండలంలోని పలు అభివృద్ధి పనులు, సమస్యల గురించి గ్రామ ప్రజలను ఆదివాసి నాయకులను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో డీఈవో, ఎంపీడీవో,ఇరిగేషన్ డిపార్ట్మెంట్,ఎమ్మార్వో, ఎంఈఓ, సెక్రటరీలు,పోలీస్ శాఖ, విద్యార్థులు,ప్రజా ప్రతినిధులు,మార్కెట్ చైర్మన్, చర్ల సొసైటీ చైర్మన్ దుర్గాప్రసాద్, ఉపాధ్యాయులు,గ్రామ పెద్దలు,ఆదివాసి నాయకులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు